అనారోగ్యంతో ఉన్న వారందరినీ అన్ఫిట్ చేయాలి.

అనారోగ్యంతో ఉన్న వారందరినీ అన్ ఫిట్ చేయాలి . ప్రతినెల 2 మెడికల్ బోర్డులు నిర్వహించాలి. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన. భారత వాసి రామగిరి మండలం పెద్దపల్లి జిల్లా రామగుండం అర్జీ త్రీ ఏరియా లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ గారి సూచనలతో యూనియన్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి గారి మరియు కేంద్ర నాయకత్వం ఆదేశాలతో ఆర్ జి త్రీ ఏపీఏ ఉపాధ్యక్షులు నాగేల్లి సాంబయ్య గారి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ మేనేజర్లకు మెమోరాన్ని ఇవ్వడం జరిగింది.సింగరేణిలో తీవ్ర అనారోగ్యాల బారిన ఉన్న కార్మికులను సైతం మెడికల్ ఇన్వాల్యుడేషన్ చేయడం...