ఆర్జీ3లో ఉత్పత్తి రవాణా వివరాలు వెల్లడి
ఆగస్టు నెల బొగ్గు ఉత్పత్తి,రవాణా వివరాల వెల్లడి. అర్జీ త్రీ జి.ఎం సుంకర మధుసూదన్. ఏఎల్పి జి.ఎం కొలిపాక నాగేశ్వరరావు. భారత వాసి రామగిరి పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామగుండం అర్జీ త్రీ ఏరియా లో ఆగస్టు నెల బొగ్గు ఉత్పత్తి,రవాణా వివరాలను రామగుండం అర్జీ త్రీ ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ కొలిపాక నాగేశ్వరరావు మంగళవారం స్థానిక జి.ఎం కార్యక్రమంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో బొగ్గు ఉత్పత్తి,రవాణా వివరాలను వెల్లడించారు. రామగుండం అర్జీ త్రీ ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్ మాట్లాడుతూ ఆగస్టు నెలలో రామగుండం అర్జీ త్రీ ఏరియాకు నిర్దేశించిన 2.30...