అర్జీ త్రీ లో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన
మెడికల్ బోర్డులు నిర్వహించి దరఖాస్తుదారులను అన్‌ఫిట్ చేయాలి. నల్ల బ్యాడ్జీలతో టీబీజీకేఎస్ నాయకుల నిరసన. టీబీజీకేఎస్ కేంద్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈసంపల్లి రమేష్. భారత వాసి రామగిరి పెద్దపల్లి జిల్లా సింగరేణిలో ప్రతి నెల క్రమం తప్పకుండా మెడికల్ బోర్డులు నిర్వహించి,అనారోగ్యం తో మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులందరినీ అన్‌ఫిట్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా ఆర్జీ త్రీ ఏరియాలోని ఎస్ అండ్ పి సి విభాగం సెక్యూరిటీ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.ఈ...