ఇంట్లో నుంచే గ్యాస్ e-KYC.. మొబైల్‌లోనే పూర్తి చేయొచ్చు.. మూడు కంపెనీలకు ఇదే ప్రాసెస్!
ఆగస్టు 31 వరకు అవకాశం.. డిస్ట్రిబ్యూటర్ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు e-KYC కోసం ఇక డిస్ట్రిబ్యూటర్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్ నుంచే ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ ద్వారా e-KYC పూర్తి చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం ఆగస్టు 31 వరకు గడువు ఇచ్చినట్లు సమాచారం. 🔵 ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు IndianOil ONE యాప్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేయాలి. గ్యాస్ కనెక్షన్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. అవసరమైతే 16 అంకెల LPG IDతో కనెక్షన్‌ను లింక్ చేయాలి. e-KYC లేదా Aadhaar...