ఏఐపై బిల్ గేట్స్ హెచ్చరిక.. మానవుల ఉద్యోగాలకు పెనుముప్పు!

ఏఐపై ప్రభుత్వాలు వెంటనే నియంత్రణలు తీసుకురావాలి భవిష్యత్‌లో కొన్ని రంగాల్లో మాత్రమే మనుషులకు ఉద్యోగాలు ఏఐ, రోబోలతో ఉద్యోగాలు కోల్పోయేవారికి ప్రత్యేక పన్ను ద్వారా సాయం ఏఐ దుర్వినియోగంతో జీవ, రసాయన ఆయుధాల ముప్పు ప్రపంచవ్యాప్తంగా కఠినమైన ఏఐ నియంత్రణ ఒప్పందాలు అవసరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తరణపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఇప్పటి నుంచే అప్రమత్తమై తగిన నిబంధనలు తీసుకురాకపోతే భవిష్యత్‌లో మానవ సమాజం తీవ్ర సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గతంలో వచ్చిన సాంకేతిక విప్లవాలు కొత్త ఉద్యోగాలను సృష్టించాయని, అయితే ఏఐ విప్లవం పరిస్థితి భిన్నంగా ఉండవచ్చని గేట్స్ అభిప్రాయపడ్డారు. ఏఐ అభివృద్ధి...