యశ్ ‘టాక్సిక్’ లుక్ అదుర్స్.. రేటింగ్ మాత్రం షాక్!

గోవాలో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న యశ్ ‘టాక్సిక్’ మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. యశ్ స్టైలిష్ లుక్, యాక్షన్ సన్నివేశాలతో సినిమా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ చిత్రానికి రివ్యూలో కేవలం 2/5 రేటింగ్ రావడం అభిమానులను నిరాశపరిచింది. కథ, స్క్రీన్‌ప్లే, యాక్షన్, క్లైమాక్స్ విషయంలో విమర్శలు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్ నెమ్మదిగా సాగుతుందని, లెంగ్త్ ఎక్కువగా ఉందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. Toxic