పిల్లల్ని కనండి.. రూ.55 లక్షలు పొందండి! సింగపూర్‌ సంచలన ఆఫర్‌.. అయినా యువత నో!

👶 ఒక్కో బిడ్డకు 17 ఏళ్లలో రూ.55 లక్షల వరకు ప్రయోజనాలు 📉 జననాల రేటు 0.87కి పడిపోవడంతో ప్రభుత్వంలో ఆందోళన 🏠 పిల్లలు ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ ఇళ్లలో ప్రత్యేక ప్రాధాన్యం 💰 బేబీ గిఫ్ట్‌, చైల్డ్‌ క్రెడిట్స్‌తో పాటు భారీ రాయితీలు 👨‍👩‍👧 చైల్డ్‌కేర్‌ సబ్సిడీలు, పేరెంటల్‌ లీవ్‌లోనూ అదనపు ప్రయోజనాలు 😮 భారీ ప్రోత్సాహకాలు ఇచ్చినా పిల్లల విషయంలో యువతలో ఆసక్తి తగ్గుదల సింగపూర్‌: ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటైన సింగపూర్‌ ప్రస్తుతం తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో జననాల రేటు రికార్డు స్థాయిలో తగ్గిపోవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యువత పిల్లలను కనాలనే ఉద్దేశంతో భారీ...