జర్నలిస్టులకు అండగా టీజేఎఫ్
ఖమ్మం ప్రతినిధి: ఆగస్టు: 24: ఖమ్మం ప్రెస్ క్లబ్ లో TUWJ TJF ఖమ్మం ప్రెస్ క్లబ్ కమిటీ సమావేశం గుద్దేటి రమేష్ బాబు అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కారం దిశగా ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవాలని ప్రధానంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి అండగా ఉండాలని, ఇళ్ల స్థలాల అంశంలో రాజీలేని పోరాటం చేయడంలో TJF ప్రెస్ క్లబ్ కమిటీ ఎప్పుడు ముందుంటుందని, గతంలో వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, కలిసి వచ్చే వారితో ఉద్యమ పోరాటం చేయటంలో ముందుంటుందని, అక్రిడేషన్ కార్డులు పూర్తిస్థాయిలో అర్హులకు అందివ్వాలని,...